సంగీత దర్శకుడు చక్రి తల్లి, సోదరుడు అరెస్ట్‌

Music Director Chakri Brother And Mother Arrested

11:40 AM ON 4th March, 2016 By Mirchi Vilas

Music Director Chakri Brother And Mother Arrested

తెలుగు టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్లలో ఒక్కరిగా వెలిగొందిన చక్రి సంవత్సరం క్రితం చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత చక్రి కుటుంబానికి సంబందిచి చాలా విషయాలు బయటకొచ్చాయి. ఇప్పుడు తాజాగా చక్రి కుటుంబంలో ఒక విషాదం నెలకొంది. చక్రి తల్లి అయిన విద్యావతి, అతని పోదరుడు మోహిత్‌ నారాయణన్‌ రాజ్‌భవన్‌ రోబ్‌లోని విల్లాకోసం పోరాటం చేస్తున్నారని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు. వీరిని తరలించే ముందు మీడియా వీరితో మాట్లాడితే కుట్ర పూరితంగానే అరెస్టు చేశారని వారిద్దరూ కంట తడి పెట్టారు.

English summary

Music Director Chakri(Late) mother and Brother and Chakri wife were fighting for the Assests of Chakri and today Police officials arrested Chakri's Mother and VBrother and taken them to Panjagutta Police Station.