లాస్ట్ డే అఫ్ ది ఇయర్ - చెయ్యవలసిన పనులు

Must Do Things In Last Day Of The Year

03:28 PM ON 31st December, 2015 By Mirchi Vilas

Must Do Things In Last Day Of The Year

సంవత్సరం చివరలో మనం చెయ్యవలసిన ముఖ్య విషయాలు.

1/7 Pages

ఫ్యామిలీ గథెరింగ్

మన కుటుంభసభ్యులు అందరితో కలిసి సరదాగా సంవత్సరంలో జరిగిన విషయాల గురించి చర్చించుకోవాలి. 

కానీ మనం ఎప్పుడు కుడా మన కుటుంభసభ్యులకు కనీసం ఫోన్ కుడా చెయ్యము.


సెటైర్ : Nothing Doing.....ఇది చాలా బోర్ గురు..లవ్ / ఎఫైర్లు వంటి విషయాలు మన కుటుంభసభ్యులతో షేర్ చేసుకోలేం కదా..!    

English summary

These Were The Things In Which We have to do in the year Ending.