సమంతలో అది చాలా ఉందన్న చైతూ.. ఇంకా ఎన్నో షాకింగ్ కామెంట్స్!

Naga Chaitanya about his love and Premam movie

01:22 PM ON 1st October, 2016 By Mirchi Vilas

Naga Chaitanya about his love and Premam movie

సిల్వర్ స్ర్కీన్ మీద, నిజ జీవితంలోను కూడా నాగచైతన్య ఇప్పుడు లవర్ బాయ్. మలయాళంలో ఆ మధ్య విడుదలై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన 'ప్రేమమ్' తెలుగు రీమేక్ లో నటించి, 'ఏమాయ చేసావె' అంటూ తన జీవితంలోకి అడుగుపెట్టిన సమంతని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. అక్టోబర్ 7న విడుదల కానున్న 'ప్రేమమ్' గురించి, లేడి లవ్ 'సమంత' గురించి నాగచైతన్య ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అవేమిటో చూద్దాం..

1/22 Pages

1. ఆ సినిమాతోనే మొదలు...


ఏమాయ చేసావె నుంచే ఇద్దరం మంచి స్నేహితులమయ్యాం. కష్టసుఖాలు మాట్లాడుకునేవాళ్లం. సినిమాలు హిట్ అయినప్పుడు, ప్లాప్ అయినప్పుడు ఒకరితో ఒకరం పంచుకునేవాళ్లం. అలా మాకు తెలియకుండానే బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం.

English summary

Naga Chaitanya about his love and Premam movie