డిసెంబర్ లో చైతూ - సమంత ల పెళ్లి!?

Naga Chaitanya And Akhil To Get Married in December

11:12 AM ON 4th July, 2016 By Mirchi Vilas

Naga Chaitanya And Akhil To Get Married in December

రకరకాల ఊహాగానాలు, రూమర్లు, వార్తలతో హల్ చల్ చేస్తున్న లవ్ బర్డ్స్ నాగ చైతన్య, సమంత ల పెళ్లి కి అన్నీ ఒకే అయినట్లు టాక్. దీంతో పాటు నాగ్ - అమల తనయుడు అఖిల్, శ్రియా భూపాల్ ల పెళ్లి కూడా ఖరారై పోయిందని అంటున్నారు. డిసెంబరులో అక్కినేని వారింట పెళ్లి బాజాలు మోగనున్నాయట.. పైగా రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి జరిగిపోతాయని అంటున్నారు. అక్కినేని నాగార్జున తనయులిద్దరూ ఆ నెలలో పెళ్లి కొడుకులు కాబోతున్నారని ఫిల్మ్ నగర్ వార్తలను బట్టి తెలుస్తోంది.

చైతూ, సమ్మూ, అఖిల్, అతని చిన్ననాటి స్నేహితురాలు శ్రియా భూపాల్ జోడీలకు డిసెంబరులో వివాహం జరగనుందని పత్రికలు పేర్కొన్నాయి. వీరి కుటుంబాల అంగీకారంతో ఈ జంటలు ఒక్కటి కాబోతున్నాయట. మరి నాగ్ ఫ్యామిలీ ఇంకా దీనిపై అధికారికంగా స్పందించాల్సి ఉంది. మొత్తానికి లవ్ బర్డ్స్ కి స్వేచ్ఛగా పెళ్లి జరిగితే, ప్రేమిఖులకు, ఇక అభిమానులకు ఆనందమే కదా ...

ఇవి కూడా చదవండి:నమో వెంకటేశాయ ఫస్ట్ పిక్

ఇవి కూడా చదవండి:వర్మ ని ఛీటర్ అని తిట్టిపోసింది

English summary

Young Heroes Akkineni Naga Chaitanya and Akhil was going to married on December and recently according to a news that Nagarjuna was accepted his sons love.