చైతూ, సమంతల నిశ్చితార్ధం అదిరింది

Naga Chaitanya and Samantha Engagement Photos

06:30 PM ON 30th January, 2017 By Mirchi Vilas

Naga Chaitanya and Samantha Engagement Photos

ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న అక్కినేని వారింట నాగచైతన్య- సమంత పెళ్లి బాజా కు రంగం సిద్ధమైంది. కీలకమైన నిశ్చితార్ధం వేడుక ఆదివారం సాంప్రదాయ బద్ధంగా జరిగింది. సినీనటుడు అక్కినేని నాగచైతన్య,కథానాయిక సమంత నిశ్చితార్థం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో ప్రముఖులు హాజరయ్యారు. ‘మా అమ్మ నాకూతురైంది’ అంటూ నిశ్చితార్థ వేడక ఫోటోలను నాగార్జున ట్విటర్లో పోస్టు చేశారు. నాగచైతన్య, సమంత గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. వీరి వివాహానికి ఇరు వైపులా పెద్దలు అంగీకరించడంతో ఆదివారం నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.

ఇది కూడా చూడండి: వావ్ .. ప్రమాదంలో ఉన్న సోదరుడిని కాపాడేందుకు ఈ బుడతడు ఏం చేసాడంటే,

ఇది కూడా చూడండి: నిజంగా ఈ వీడియో చూస్తే ఖంగుతింటారు

English summary

Tollywood stars Nagachaitanya and Samantha's engagement had happened yesterday.