సమంతతో సినిమా చూస్తూ అడ్డంగా దొరికేసిన నాగ చైతన్య(ఫోటో)

Naga Chaitanya And Samantha Spotted By Watching A Aa Movie

03:41 PM ON 2nd June, 2016 By Mirchi Vilas

Naga Chaitanya And Samantha Spotted By Watching A Aa Movie

ఇటీవల హీరోయిన్ సమంత తాను తనతో పాటు సినిమాలలో నటించిన హీరో ని పెళ్ళి చేసుకుంటానని చెప్పి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇంతకి ఆ హీరో ఎవరై ఉంటారా అని సమంత అభిమానులు ఎదురు చూస్తున్న తరుణంలో ఆ హీరో నాగ చైతన్య అని వార్తలు వినిపించాయి. ఈ వార్తను అటు నాగ చైతన్య కానీ, ఇటు సమంత కానీ ఇద్దరు ఖండించకపోవడంతో ఈ వార్తా హాట్ టాపిక్ గా మారింది. ఆ రూమర్ ని నిజం చేస్తూ ఇప్పుడు ఒక ఫోటో సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తుంది. సమంత హీరోయిన్ గా ఈరోజు విడుదలైన అ.ఆ.. సినిమాను నాగ చైతన్య, సమంత లు కలిసి చూస్తున్న ఫోటో ఒకటి ఇంటర్నెట్ లో హాల్ చల్ చేస్తుంది. .ఇన్ని రోజుల పాటు సస్పెన్స్ గా మిగిలిపోయిన సమంత ప్రేమ వ్యవహారానికి ఇక ఫుల్ స్టాప్ పడినట్లే.

English summary

Heroine Samantha previously announced that she was going to marry a Hero who were acted with her in movies. Many Rumors came to know that today they two have caught by watching A.Aa.. movie in Cinema Theater.