పెళ్లికి సిద్ధమవుతున్న నాగచైతన్య..

Naga Chaitanya Marriage

07:11 PM ON 17th November, 2015 By Mirchi Vilas

Naga Chaitanya Marriage

అక్కినేని నాగార్జాన ప్రధమ కుమారుడు నాగచైతన్య వివాహానికి సిద్ధమవుతున్నారు. జోష్‌ సినిమాతో తెరంగేట్రం చేసిన నాగచైతన్య ఏమాయ చేశావే చిత్రంతో తనకంటూ ఒక స్టైల్‌ని ఏర్పరచుకున్నారు. ఇటీవలే రిలీజ్‌ అయిన 'దోచేయ్‌' చిత్రంలో డిఫరెంట్‌ లుక్‌తో అమ్మాయిల మనసులను దోచుకున్నాడు. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. నాగచైతన్యకి పెళ్లి చెయ్యాలని నాగార్జున ఫిక్స్‌ అయ్యాడట, నాగచైతన్యకి కాబోయే భార్య ఎవరా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. నాగచైతన్య పుట్టినరోజు (నవంబర్‌ 23)న వివాహానికి సంబంధించిన వివరాలు అధికారంగా తెలియచేస్తారని తాజా సమాచారం.

English summary

Naga Chaitanya Marriage