'నాగభరణం' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Nagabharanam movie review and rating

04:09 PM ON 14th October, 2016 By Mirchi Vilas

Nagabharanam movie review and rating

తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడు కోడి రామకృష్ణది ఓ ప్రత్యేకమైన శైలి. తన కెరీర్ లో ఎన్నో జానర్స్‌ లో సినిమాలు తీసి మెప్పించిన ఆయన, విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యమున్న సినిమాలైన ‘అమ్మోరు’, ‘దేవి’, అంజి, ‘అరుంధతి’ లాంటి సినిమాలతో తనకంటూ ఓ స్థానాన్ని స్థిరపరచుకున్నారు. ఇక తాజాగా ఇదే విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యంగా కన్నడలో ఆయన చేసిన ‘నాగరహవు’ అనే సినిమాను తెలుగులో ‘నాగభరణం’ అన్న పేరుతో డబ్ అయింది. నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత వరకు అలరించిందో తెలియాలంటే పూర్తి రివ్యూలోకి వెళ్లాల్సిందే..

Reviewer
Review Date
Movie Name Naagabharanam Telugu Movie Review and Rating
Author Rating 2/ 5 stars
1/7 Pages

ప్రధాన తారాగణం:

దర్శకత్వం: కోడి రామకృష్ణ

నిర్మాణం: ఇన్ బాక్స్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్, బ్లాక్ బస్టర్ స్టూడియోస్, పెన్ మూవీస్

తారాగణం: విష్ణువర్ధన్, రమ్య, రాజేష్ వివేక్, సాయి కుమార్ తదితరులు

సంగీతం: గురుకిరణ్

నిర్మాత: సాజిత్ ఖురేషీ, సోహేల్ అన్సారి, ధవల్ గడ

సెన్సార్ సర్టిఫికేట్: 'U/A' సర్టిఫికేట్

రిలీజ్ డేట్: 14-10-2016

English summary

Nagabharanam movie review and rating