నాగ్ చెప్పిన ఊపిరి రహస్యాలు

Nagarjuna About Oopiri Movie

10:45 AM ON 24th March, 2016 By Mirchi Vilas

Nagarjuna About Oopiri Movie

ఎప్పుడూ ఒకే మూసలో వుండిపోకుండా, ట్రెండ్ కి తగ్గట్టు సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకుంటున్న నటుడు నాగార్జున. ఎప్పటికప్పుడు విభిన్నమైన పాత్రలు చేస్తూ వస్తున్న నాగ్ ఆ ప్రయత్నంలోనే చేసిన ‘వూపిరి’ చిత్రం విడుదలకు దగ్గరయింది. ఈ నేపధ్యంలో ఓ సినిమా పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో పలు అంశాలు వెల్లడించాడు. 

లేచిపోవడం గురించి నాగ్ చెప్పిన ఫ్లాష్ బ్యాక్

మగువలు అమితంగా ఇష్టపడే సెలబ్రిటీ ఎవరో తెలుసా? 

రేప్ కి ఫ్యామిలీ అంతా సహకరించింది

1/15 Pages

మల్టీస్టారర్‌ చిత్రాలకు రెడీయే... 

‘‘మంచి కథలొస్తే  మల్టీస్టారర్‌ సినిమాలు చేయడానికి రెడీయే.  మల్టీస్టారర్‌ చిత్రాల్ని చేసేటప్పుడు కొన్ని విషయాల్ని పక్కన పెట్టేయాలి. నేరుగా పాత్రల్లోకి వెళ్లిపోవాలి. ‘వూపిరి’లాంటి సినిమా చేస్తున్నప్పుడు నేను కూర్చునే ఉండాలి... కార్తీ, తమన్నాలాంటివాళ్లు డ్యాన్స్‌ చేయాలి. నేనూ హీరోనే కాబట్టి... కళ్లు మూసుకొంటాను నాక్కూడా ఓ డ్రీమ్‌ సాంగ్‌ వేయండంటే సినిమా ఫట్. కానీ ఈసినిమా చేస్తుంటే, రెండు మూడు రోజులు సెట్‌లో నాకూ కష్టంగా అనిపించింది. ‘వీళ్ల డ్యాన్సులేంటి? నన్నిలా కూర్చోబెట్టడమేంటి?’ అనిపించేది . ఆ తర్వాత మళ్లీ నా పాత్ర గుర్తు చేసుకొనేవాణ్ని. అందులో ఇన్వాల్వ్ అయిచేయాలే తప్ప వేరే ఆలోచనలు వుండకూడదు" అని నాగ్ స్పష్టంగా చెప్పాడు. 

English summary

King Akkineni Nagarjuna Said that Oopiri was very good movie and he struggled to act as his best in oopiri movie.In oopiri movie Nagarjuna was acting in Handicapped role.He says that He will act under The Direction K.Raghavendra Rao in "Shri Namo Venkatesha" MoviE.He also said that He will see all Akhil movie details from now.