నాగ్ బీఎండబ్ల్యూ7 కారుకి ఉన్న స్పెషాలిటీస్ ఇవే!

Nagarjuna BMW 7 car features

12:08 PM ON 2nd December, 2016 By Mirchi Vilas

Nagarjuna BMW 7 car features

అక్కినేని నాగార్జున 57వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఏడాది కొత్త బ్రాండు కారు కొన్నాడు. ఖైరతాబాద్ ఆర్టీఏలో గురువారం నాగ్ సందడి చేసాడు. కొత్తగా కొనుగోలు చేసిన బీఎండబ్ల్యు కారు రిజిస్ర్టేషన్ కోసం స్వయంగా నాగ్ వచ్చాడు. రిజిస్ర్టేషన్ కోసం కౌంటర్ వద్ద ఫోటో దిగడంతోపాటు డిజిటల్ సంతకం చేసాడు. కారుకు రిజిస్ర్టేషన్ నంబరును(టీఎస్09ఈక్యూ9669) రవాణా శాఖ అధికారులు కేటాయించారు. రవాణా శాఖలో ఉన్నవారు నాగార్జునను చూసేందుకు, ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఖైరతాబాద్ ఆర్టీఓ జీపీఎన్ ప్రసాద్ కొత్త కారు రిజిస్ర్టేషన్ పనులు పూర్తి చేయించారు. అయితే ఈ కారు ప్రత్యేకతలెన్నో తెలుసుకుందాం...

1/6 Pages

1. 2016 బీఎండబ్ల్యూ 7 సిరీస్ 750 ఎల్ఐ ఎక్స్ డ్రైవ్ స్పోర్టు కారు ఇది. దీని ధర రూ.1.87 కోట్లు.

English summary

Nagarjuna BMW 7 car features