విహారయాత్రలో అక్కినేని కుటుంబం

Nagarjuna Family Vacation To Maldives

10:23 AM ON 14th March, 2016 By Mirchi Vilas

Nagarjuna Family Vacation To Maldives

కాస్త తీరిక దొరికితే చాలు సరదాగా గడపడానికి మన తారలు ప్రాధాన్యత ఇస్తారు. అందునా వేసవి వస్తే చాలు చల్లని ప్రదేశాలకు వెళ్లి సేదదీరుతారు. అదే తరహాలో అక్కినేని కుటుంబం విహారయాత్ర కోసం మాల్దీవులకు వెళ్లింది. అన్నపూర్ణ స్టూడియోస్‌ సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్‌లు విహారయాత్రలో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. అక్కినేని కుటుంబం ఎంతో ఉత్సాహంగా సముద్రంలో ఈత కొడుతున్న విషయం మనకు ఈ ఫొటోలే చెబుతున్నాయి. ఎంజాయ్ ....

On a vacation in Maldives! ??

Posted by Annapurna Studios on Saturday, March 12, 2016

English summary

King Nagarjuna was enjoying vacation with his family in Maldives.Annapurna Studios have posted thos pictures in Social media.