పండక్కి రానున్న సోగ్గాడు

Nagarjuna Movie To Release On 15th January

03:29 PM ON 30th November, 2015 By Mirchi Vilas

Nagarjuna Movie To Release On 15th January

కింగ్‌ అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనో' సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చెయ్యనున్నట్లు ఈ చిత్ర యూనిట్ తెలిపారు .ఈ సినిమా విడుదల కోసం అక్కినేని ఫ్యాన్స్‌ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సోగ్గాడే చిన్ని నాయనో చిత్రంలో నాగ్‌ సరసన రమ్యకృష్ణ ,లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుందని తెలిపారు. ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 15 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇది అక్కినేని అభిమానులకు శుభవార్త నే చెప్పాలి. జనవరి 14 న బాలయ్య డిక్టేటర్ సినిమా కుడా విడుదల కానుండడంతో సినీ ప్రేమికులకు పండుగనే చెప్పాలి.

English summary

Nagarjuna New Movie to be released on january 15th 2016 on the eve of Sankranthi festival. This news was confirmed by the movie unit