'ఊపిరి' పూర్తయింది

Nagarjuna Oopiri Movie Shooting Completes

09:47 AM ON 4th February, 2016 By Mirchi Vilas

Nagarjuna Oopiri Movie Shooting Completes

అక్కినేని నాగార్జున, తమన్నా, కార్తీలు ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న 'వూపిరి' చిత్ర షూటింగ్‌ పూర్తయింది. మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నటుడు కార్తీ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా వెల్లడించాడు. ఈ చిత్రానికి సంబంధించి అధిక భాగాన్ని ఫ్రాన్స్‌లోని పారిస్‌ నగరంలో చిత్రీకరించారు. ప్రముఖ టాలీవుడ్‌ దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీవీపీ సినిమా బ్యానర్‌పై తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలో చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

English summary

King Nagarjuna and Timil hero karthi 'Oopiri' Movies scheduled shooting Completed and getting ready to release soon.