పబ్లిక్ గా అనసూయకు ప్రపోజ్ చేసిన నాగార్జున(వీడియో)

Nagarjuna proposed hot anchor Anasuya

03:32 PM ON 25th May, 2016 By Mirchi Vilas

Nagarjuna proposed hot anchor Anasuya

అనసూయకు పబ్లిక్ గా నాగార్జున ప్రపోజ్ చేసాడట, వినడానికి వింతగా ఉంది కదా! అవునండి అనసూయ డిఫరెంట్ డిఫరెంట్ టీవీ షౌస్ చేస్తూ ఉంటుంది, అందులో ఒకటి జబర్ధస్త్, ఇక అనసూయ ఈ మధ్య సినిమాలలో కూడా కనిపిస్తూ ఉందనుకోండి. అది పక్కన పెడితే.. ఈ మధ్య అనసూయ ఒక టీవీ షో చేసిందట. ఆ టీవీ షోకి వచ్చిన నాగార్జున అనసూయకి ప్రపోజ్ చేసాడట. ప్రపోజ్ చేసిన విధానం కూడా చాలా బాగానే ఉందట కూడా.. అవునండి అతను ఎలా ప్రపోజ్ చేసాడో కూడా చెప్తా వినండి. నేను మీకు ఐ లవ్ యూ చేపుదామనుకుంటే మీకు పెళ్లైంది, అందుకే ఐ లైక్ యూ అని చెప్పాడట.

అది విన్న అనసుయకి కళ్ళు జిగేల్ మన్నాయి, మరి అంత మంది ముందు అలా ప్రపోజ్ చేస్తే జిగేల్ మనక ఇంకేమంటాయి. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందండి, టీవీ షోలో ప్రపోజ్ చేసిన అబ్బాయి పేరు నాగార్జున, నాగార్జున అనగానే అక్కినేని నాగార్జున అనుకుంటారు కదా.. ఈ అబ్బాయి పేరు నాగార్జున అవ్వడం, అనసూయ ఫేవరేట్ హీరో అక్కినేని నాగార్జున కావడంతో అనసూయ చాలా హ్యాపీగా ఫీలయ్యి ఉంటుంది కదా.. ఇక స్వయంగా అక్కినేని నాగార్జునే ఫీల్ అయ్యి ఉంటుందేమో అనసూయ.. ఇదండీ మేటర్..

English summary

Nagarjuna proposed hot anchor Anasuya