'నిర్మలా కాన్వెంట్' కోసం కొత్త అవతారమెత్తిన నాగ్(వీడియో)

Nagarjuna sung a song for Nirmala Convent

03:50 PM ON 25th July, 2016 By Mirchi Vilas

Nagarjuna sung a song for Nirmala Convent

హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వస్తోన్న తొలి మూవీ నిర్మలా కాన్వెంట్ కోసం కింగ్ నాగార్జున నటించడమేకాదు, కొత్త అవతారమెత్తాడు. ఈ సినిమాలో స్వతహాగా ఓ పాట కూడా పాడాడు. ఈ పాట వీడియోను నాగార్జున తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇక ఎందుకు ఆలస్యం మీరు ఓ లుక్కెయ్యండి.

English summary

Nagarjuna sung a song for Nirmala Convent