నాగార్జున వీల్ చైర్ ఎంతో తెలుసా ?

Nagarjuna wheel chair 25 lakhs

09:22 AM ON 23rd March, 2016 By Mirchi Vilas

Nagarjuna wheel chair 25 lakhs

నాగార్జున, కార్తీ ప్రధానమైన పాత్రదారులుగా నటించిన 'ఊపిరి' చిత్రం ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా కానుంది. ఈ చిత్రాన్ని 2000 థియేటర్స్ లో విడుదల చేయనున్నారు. దీనిలో ప్రదాన పాత్ర నాగార్జున, కార్తి పోషించగా తమన్నా కార్తి సరసన నటించింది. దీనిలో నాగార్జున అద్భుతమైన క్యారెక్టర్ చేసారు. ఈ సినిమాలో వీల్ చైర్ కి పరిమితమైన పాత్రలో నాగార్జున నటించాడు. ఆ వీల్ చైర్ ఖరీదు వింటే అవాక్కు అవుతారు. ఆ వీల్ చైర్ ఖరీదు 25 లక్షలట.. ఆశ్చర్యంగా ఉంది కదూ..

ప్రత్యేకం గా ఊపిరి చిత్రం కోసం ఆ వీల్ చైర్ ని ఓ స్వీడన్ కంపెనీలో ప్రత్యేకంగా తయారుచేసారంట ఈ విషయాన్ని ఊపిరి సినిమా బృందం వారు తెలిపారు. ఆ సంస్థ వారు నాగార్జున కొలతలు తీసుకొని ఆయన కూర్చునేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలా తయారు చేసారట. అందుకే 25 లక్షలు. జస్ట్ చైర్ కే ఇంత కర్చు పెడితే మూవీ ఇంకెంత రిచ్ గా ఉంటుందో కదా..

English summary

Multi starer movie oopiri. Wheelchair that Akkineni Nagarjuna used in this movie it’s Rs. 25 Lakhs. Shocked. According to some reliable media reports, producer Producer PVP has paid this hefty amount for the wheelchair alone.