నగ్మా తో యానాం కాంగ్రెస్ లో ఊపు

Nagma Election Campaign In Yanam

11:13 AM ON 16th May, 2016 By Mirchi Vilas

Nagma Election Campaign In Yanam

పాండిచ్చేరి ఎన్నికల వేళ యానాంలో సినీనటి నగ్మా మ్యాజిక్ చేసింది. ఫలితంగా యానాం కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం..ఊపు వాచ్చాయి.. కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నగ్మా తన ప్రసంగం..హావభావాలతో యానాం ప్రజలను ఇట్టే ఆకర్షించారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావును భారీమెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. నగ్మా ఎంట్రీతో యానాం కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఊపు వచ్చింది.

ఇవి కూడా చదవండి:బన్నీ పై సీరియస్ అయిన స్నేహ

ఇవి కూడా చదవండి:ఈ చిన్నారి ప్రశ్నలకు సూపర్ స్టార్ షాక్

English summary

Veteran Heroine Nagma Participated in Election campaign in Yanam . She supported Congress Party In Yanam.