నాగుల చవితి చేస్తే వచ్చే లాభం ఏమిటో తెలుసా?

Nagula Chavithi Visistatha

02:47 PM ON 3rd November, 2016 By Mirchi Vilas

Nagula Chavithi Visistatha

దీపావళి వస్తే చాలు నాగుల చవితి ప్రస్తావన వస్తుంది. దీపావళి నాడు దిబ్బు దిబ్బు దీపావళి... మళ్ళీ వచ్చే నాగుల చవితి అంటూ దివిటీలు కొట్టిస్తాం కదా. ఇక దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి అంటారు. మన సంప్రదాయంలో చెట్టుకి పుట్టకీ కూడా మొక్కే విధానం వుంది. పశు పక్ష్యాదులను పూజించడం మన గొప్పదనం. ఇక నాగులచవితిరోజున ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

"కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ |

ఋతుపర్ణస్య రాజర్షే : కీర్తనం కలినాశనమ్ ||

1/9 Pages

నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.

English summary

Nagula Chavithi Visistatha. Nagula Chavithi festival is observed on the fourth day after Deepavali Amavasya.