ఆయిల్‌ రిఫైనరీ కంపెనీ పెట్టాలని కోరిన చంద్రబాబు

Naidu sought to Oil Refinery Company

12:41 PM ON 20th November, 2015 By Mirchi Vilas

Naidu sought to Oil Refinery Company

ఏపీలో ఆయిల్‌ రిఫైనరీని నెలకొల్పాలని ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం అల్‌ అఫ్రాజ్‌ గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ అధినేత సౌద్‌ అల్‌ అఫ్రాజ్‌ను కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కువైట్‌కు చెందిన పారిశ్రామికవేత్త అఫ్రాజ్‌ కలుసుకున్నారు. ఏపీ చమురు, పవర్‌ ప్లాంట్లు, నిర్మాణం, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో ప్రసిద్ధి అని సీఎం వివరించారు. ఏపీలో పెట్టుబడులు పెడితే కలిగే ప్రయోజనాలను సీఎం అఫ్రాజ్‌కు వివరించారు. సీఎం ప్రతిపాదనకు అఫ్రాజ్‌ సానుకూలంగా స్పందించారు. మరి ఈ రిఫైనరీ ఎక్కడ పెట్టనున్నారో .

English summary

Naidu sought to Oil Refinery Company