మరో దారుణం రెస్టారెంట్‌కి నగ్నంగా వచ్చిన యువతి

Naked woman casually walks out of restaurant in Malaysia

11:25 AM ON 27th February, 2016 By Mirchi Vilas

Naked woman casually walks out of restaurant in Malaysia

ఒక అమ్మాయి అందరూ ఆశ్చర్యపోయేలా ఓ రెస్టారెంట్కి నగ్నంగా నడుచుకుంటూ దర్జాగా వెళ్లింది. అసలు విషయంలోకి వస్తే ఒక యువతి రోడ్ పైన అందరూ చూస్తుండగానే నగ్నంగా నడుచుకుంటూ వెళ్లింది. ఇది చూసిన ఆ యువతి ఎందుకు అలా చేస్తుందో అర్ధం కాక షాక్లోనే ఆ యువతిని అలా చూస్తూ ఉండిపోయారు. ఆమె రెస్టారెంట్లోకి ఎలా వెళ్లిందో తెలీదు కానీ రెస్టారెంట్ లోకి వెళ్లి తనకి నచ్చినవి ఆర్డర్ ఇచ్చుకుని, అవి తినేసి, బిల్ కట్టేసి, సిగరెట్ కాల్చుకుంటూ నగ్నంగా బయటకి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో నెట్లో విపరీతంగా హల్చల్ చేస్తుంది. ఒకసారి మీరు కూడా ఒకలుక్ వెయ్యండి.

ఇలాంటి సంఘటనలు జరగటం మొదటి సారి కాదు, గతం లో కూడా ఇలాంటివి జరిగిన సందర్బాలు చాలానే ఉన్నాయ్ వాటిలో కొన్ని ఇప్పుడు చూద్దాం..

1/4 Pages

పబ్లిక్ లోనే బట్టలు మార్చుకొంటున్న ఓ యువతి

English summary

A woman coming out from a restaurant smoking a cigarette , totally nude from head to toe.This incident was occured in Malaysia and this video was going viral over the internet.