బాలకృష్ణ గెస్ట్‌ అన్నది అబద్ధమేనా??

Nandamuri Balakrishna is not coming as a guest for Soukyam audio launch

06:01 PM ON 7th December, 2015 By Mirchi Vilas

Nandamuri Balakrishna is not coming as a guest for Soukyam audio launch

గోపీచంద్‌, రెజీనా హీరోహీరోయిన్లుగా ఎ.ఎస్‌.రవి కుమార్‌ చౌదరి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'సౌఖ్యం'. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. అయితే సౌఖ్యం ఆడియోని ఒంగోలులో అంగరంగ వైభవంగా విడుదల చేయబోతున్నట్లు, ఈ వేడుకకి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా రాబోతున్నట్లు వార్తలొచ్చాయి. ఈ వార్తల పై మీడియా స్పంధిస్తూ బాలకృష్ణ సన్నిహితులను అడిగి తెలుసుకోగా ఈ వార్తల్లో నిజంలేదని తేల్చి పాడేశారు. బాలకృష్ణ ప్రస్తుతం ఢిల్లీ మెట్రో రైలులో జరుగుతున్న 'డిక్టేటర్‌ ' సినిమా ఘాటింగ్‌ లో బిజీగా ఉన్నారని బాలకృష్ణ సన్నిహితులు చెప్పారు.

English summary

Nandamuri Balakrishna is not coming as a guest for Soukyam audio launch. This audio function is conducting grandly in Ongole.