సభ అంటే స్నాక్స్ తినేసి పోవడం కాదన్న లేడీ ఎం ఎల్ ఏ (వీడియో)

Nandigama MLA Sowmya Fires

10:49 AM ON 21st June, 2016 By Mirchi Vilas

Nandigama MLA Sowmya Fires

ఏపీ ప్రభుత్వం అట్టహాసంగా తలపెట్టిన ఏరువాక కార్యక్రమంలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. తొలకరి జల్లులు పడ్డాక ఏరువాక కార్యక్రమంలో రైతులు నిమగ్నమవుతారు. అయితే కృష్ణా జిల్లాలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అసలు రైతులే లేని విధంగా కార్యక్రమం ఉంటే, అధికారుల తీరుపై నందిగామ ఎమ్మెల్యే సౌమ్య సీరియస్ అయ్యారు. ఈ ఈవెంట్ కు రైతులను పిలవకపోవడాన్ని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవరైనా ఏరువాక కార్యక్రమాన్ని రోడ్డు పక్కన ఎలా ఏర్పాటు చేస్తారా అంటూ నిలదీశారు. "సభ అంటే స్నాక్స్ తినేసి వెళ్లిపోవడం అనుకున్నారా? ఇంత నిర్లక్ష్యం అయితే ఎలా?" అంటూ నిలదీశారు. మీరు వినండి ఓసారి.

ఇది కూడా చూడండి: లవర్ బైక్ కోసం సొంత ఇంటికే కన్నం వేసింది!

ఇది కూడా చూడండి: జింబాబ్వేలో రేప్ కేసులో అరెస్టై రిలీజైన భారత క్రికెటర్ ఎవరు?

ఇది కూడా చూడండి:మళ్లీ బుక్కైన చైతూ-సమంత(వీడియో)

English summary

Nandigama MLA Sowmya Fires for not inviting farmers.