రాశిఖన్నా నడుం పై నాని కామెంట్స్

Nani Comment On Rashi Khanna On Supreme Audio Launch

11:31 AM ON 16th April, 2016 By Mirchi Vilas

Nani Comment On Rashi Khanna On Supreme Audio Launch

సాయిధరమ్ తేజ్- రాశిఖన్నా జంటగా టాలీవుడ్‌లో రానున్న ‘సుప్రీం’ ఫిల్మ్ ఆడియో ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగిన సందర్భంగా వేదికపై మాట్లాడిన నాని.. హీరోయిన్ రాశిఖన్నాపై ఓ సెటైర్ వేశాడు. ‘యముడికి మొగుడు’ సినిమాలో ‘‘అందం హిందోళం.. అధరం తాంబూలం’’ అనే రీమిక్స్ పాట వచ్చినప్పుడు రెండుసార్లు విజిల్స్ వేయాలని అనిపించిందన్నాడు.ఒకటి.. చిరంజీవి సాంగ్ కాగా, మధ్యలో రాశిఖన్నా నడుం కనిపించినప్పుడు అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో ఆడిటోరియం అంతా ఒకటే చప్పట్లు. ఐతే సిట్యుయేషన్ బట్టి రాశి కూడా నవ్వేసినా, తర్వాత కాస్త ఈమె సీరియస్‌గానే వున్నట్లు ఫిల్మ్‌నగర్‌ టాక్. సెట్స్‌లో ఐతే ఏమోగానీ.. పబ్లిక్‌లో ఇంతలా ఏంటి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చెలరేగిపోతున్నాయ్.

ఇవి కూడా చదవండి: సెక్స్ చేయమని రోడ్డుపై నగ్నంగా చిందులేసిన మహిళ (వీడియో)

ఇవి కూడా చదవండి:

ఆరేళ్లైనా శోభనానికి ఒప్పుకోలేదని భార్యకు అదిచ్చాడు

ఓ తప్పు మొత్తం సంస్థనే డిలీట్‌ చేసేసింది

!అత్తతోనే సరసాలు.. మామకు తెలిశాక ఏం చేసాడో చూడండి?

English summary

Hero Nani Made Some Controversial Comments on Heroine Rashi Khanna. He said that Rashi Khanna Waist was super in the song in Supreme Movie.