ఎన్టీఆర్‌ను మించలేదు

Nannaku Prematho Beats Bhramotsavam Teaser Views

01:12 PM ON 7th January, 2016 By Mirchi Vilas

Nannaku Prematho Beats Bhramotsavam Teaser Views

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు టాలీవుడ్‌లో తిరుగులేని హీరో. ఇటీవల విడుదలైన మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా భారీ విజయం సాధించడంతో మహేష్‌ కీర్తి మరింత పెరిగింది. అయినప్పటికీ మహేష్‌బాబు, ఎన్టీఆర్‌ రాకార్డును బ్రేక్‌ చెయ్యడంలో విఫలమయ్యాడు .

మహేష్‌బాబు కొత్త సినిమా బ్రహ్మూెత్సవం టీజర్‌ ను న్యూఇయర్‌ సందర్బంగా రిలీజ్‌ చేసారు. ఈ టీజర్‌ కు ఇప్పటి వరకు 5.5 లక్షల వ్యూస్‌ వచ్చాయి. ఇది ఇలా ఉంటే సుకుమార్ , ఎన్టీఆర్‌ కాంబినేషన్ లో రూపొందుతున్న నాన్నకు ప్రేమతో సినిమా టీజర్‌కు 7.5 లక్షల వ్యూస్‌ పైగా వచ్చాయి. ఎన్టీఆర్‌ రికార్డును మహేష్‌ బ్రేక్‌ చేయలేక పోవడంతో మహేష్‌ అభిమానులలో నిరాశ చెందారట . నాన్నకు ప్రేమతో సినిమా ఈ నెల 13న రిలీజ్‌కు సిద్దమవుతుంది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే ఓవర్‌ సీస్‌ మంచి రివ్యూన్‌ ను పొందింది.

English summary

Junior NTR latest Movie Nannaku Premato Movie trailer views beats mahesh babus latest movie teaser Bhramotsavam views