సంక్రాంతికి 'నాన్నకు ప్రేమతో' ఫిక్స్‌..

Nannaku Prematho fix for sankranthi

01:01 PM ON 26th December, 2015 By Mirchi Vilas

Nannaku Prematho fix for sankranthi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ 25 వ చిత్రం 'నాన్నకు ప్రేమతో'. ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి క్రియేటీవ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన మొదటిసారి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ నటిస్తుండగా ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. అయితే దేవీశ్రీ తండ్రి మరణంతో నాన్నకు ప్రేమతో ఆడియో వాయిదా పడింది. అయితే తాజా సమాచారం ప్రకారం డిసెంబర్‌ 27న ఆడియోని, సంక్రాంతి కానుకగా జనవరి 13న సినిమాని విడుదల చేయబోతున్నారు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్‌ కెరీర్‌ లోనే రిచెస్ట్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.

ఇవి కూడా చదవండి !!

'ఎన్టీఆర్‌' ఎకౌంట్‌ హ్యాక్‌ చేసేశారు!!

రాజమౌళికి ఇష్టమైన హీరో అతనే..

కన్నడంలో పాడనున్న యంగ్‌ టైగర్‌

'ఎన్టీఆర్‌' బాలీవుడ్‌ బ్యూటీతో రొమాన్స్ చేస్తాడా?

English summary

Nannaku Prematho releasing on January 13th and audio on December 27th.