మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని ప్రమాణం 

Nannapaneni Rajakumari Appointed Andhra Women's Commission Chief

01:34 PM ON 10th February, 2016 By Mirchi Vilas

Nannapaneni Rajakumari Appointed Andhra Women's Commission Chief

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా నియమితులైన నన్నపనేని రాజకుమారి చేత బుధవారం మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ స్పీకర్‌ డాక్టర్కో డెల శివప్రసాదరావు, మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, ఎంపీ రాయపాటి సాంబశివరావు తదితరులు విచ్చేసి, శుభాకాంక్షలు తెల్పారు. గతంలో మంత్రిగా కూడా పనిచేసిన రాజకుమారి ఇప్పుడు నామినేటెడ్ పదవి పొందారు.

English summary

Telugu Desam Party Woman Leader Nanapaneni Rajakumari Appointed as Andhra Women's Commission Chief by TDP.