అద్భుత వ్యక్తి పవన్... లోకేష్ ట్వీట్

Nara Lokesh Birthday Wishes To Pawan Kalyan

11:15 AM ON 3rd September, 2016 By Mirchi Vilas

Nara Lokesh Birthday Wishes To Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అద్బుతమైన వ్యక్తని టిడిపి నేత చినబాబు నారాలోకేష్ పేర్కొన్నాడు. పవన్ ఒక వండర్ ఫుల్ పర్సన్ అని, అరుదైన వ్యక్తిత్వం గల మనిషని లోకేష్ అన్నాడు. సెప్టెంబర్ 2, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు పవన్ కి పలు మార్గాల ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో పవన్ కు నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెస్ చెప్పాడు. పవన్ ఒక వండర్ ఫుల్ పర్సన్ అని, సరైన వ్యక్తిత్వం కలిగిన మనిషని చెప్పారు. పవన్ కు రానున్న రోజులు మరింత బాగుండాలని ఆశిస్తూ నారా లోకేష్ శుభాకాంక్షలు తెల్పాడు.

English summary

Andhra Pradesh Chief Minister and Telugu Desam Party Chairman Nara Chandrababu Naidu's son Nara Lokesh wished Power Star Pawan Kalyan on his birthday through Twitter.