కృష్ణ, చిరంజీవి తర్వాత ఈ హీరోనే

Nara Rohit Signed 9 Movies at a time

05:50 PM ON 21st March, 2016 By Mirchi Vilas

Nara Rohit Signed 9 Movies at a time

కలెక్షన్స్‌తో  మిగిలిన హీరోలంతా రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతుంటే నారా రోహిత్‌ మాత్రం వేరే రూట్‌లో రికార్డులు సృష్టిస్తున్నారు. వేరే రూట్‌ అని అలా ఆశ్చర్యంగా చూడకండి. నారా రోహిత్‌ సినిమాల లిస్ట్‌గాని తెలుసుకుంటే మీరు కూడా షాక్‌ అయి పోతారు. అతని స్పీడు చూస్తుంటే వేరే ఏ హీరో ఈ స్పీడుని అందుకునేట్టు లేడు. పాతరోజుల్లో సూపర్‌ స్టార్‌ కృష్ణగారు 1972లో తను నటించిన 18 సినిమాలను రిలీజ్‌   చేసి రికార్డ్‌ సృష్టించాడు. ఆ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి నటించిన చిత్రాలను 1983లో 14 సినిమాలు ఒకే ఏడాదిలో రిలీజ్‌ అయ్యేలా చేసి రికార్డ్‌ సృష్టించాడు.తర్వాత ఇలాంటి సాహసాలు ఎవరూ చేయలేదు.

కానీ ఇప్పుడు ఆ దారిలోనే వెల్తున్నాడు నారా రోహిత్‌. ఎలా అయినా ఆ రికార్డ్‌ ని క్రియేట్‌ చేయాలని ఫిక్స్‌ అయ్యాడు. 2016 లో నారా రోహిత్‌ నటించిన తొమ్మిది చిత్రాలు ఈ ఏడాది రిలీజ్‌ కి రెడీ అవుతున్నాయి. ఆ సినిమాలు ఏమిటో తెలుసుకోవాలని ఉంది కదూ.. అయితే మరి స్లైడ్‌ షోలో చూడండి హీరో నారా రోహిత్‌ నటించిన చిత్రాలను.

1/10 Pages

సావిత్రి

సావిత్రి చిత్ర దర్శకుడు పవన్ సాదినేని. ఈ చిత్రం మార్చి 25న విడుదలకు సిద్దమైంది. నందిత హీరోయిన్ గా కనువిందు చేయనుంది.

English summary

His name is Nara Rohit and in short time he has shot to fame with his unique films. Nara Rohit Signed 9 Movies at a time. movies like savitri, jo achutananda, shankara, rajaa cheyyivesthe, veerudu and tuntari etc