మోడీ పేరు తప్పుగా రాసి& పెళ్లికి ఆహ్వనించిన యువరాజ్.!

Narandra Modi Name Wrongly Spelt On Yuvaraj Wedding Invitation

11:03 AM ON 28th November, 2016 By Mirchi Vilas

Narandra Modi Name Wrongly Spelt On Yuvaraj Wedding Invitation

అచ్చు తప్పులు, ఒక్కోసారి రాతలో తప్పులు రావడం సహజం. అయితే వాటిని సరిదిద్దకపోతే, ఇబ్బంది వస్తుంది. సరిగ్గా ఇక్కడ అదే జరిగింది. ప్రముఖ మోడల్ హేజల్ కీచ్ ను వివాహం చేసుకోనున్న యువరాజ్ సింగ్ గత కొన్ని రోజులుగా,తన పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. బుధవారం పార్లమెంట్ లో ఉన్న మోడీని కలిసి తన పెళ్లిపత్రికను అందించాడు. అయితే ఈ ఆహ్వన పత్రికలో మోడీ పేరును తప్పుగా ప్రచురించారు. దీంతో ఈ పెళ్లి పత్రిక ఫోటోలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. Narendra Modi ని Narender Modi గా ప్రింట్ చేసి& మోడీని ఆహ్వనించారు. తల్లి..షబ్నమ్ తో పాటు పార్లమెంట్ కు వెళ్లిన యువీ ప్రధానికి పెళ్లి పత్రిక ఇచ్చి ఆహ్వానించారు. ఇక యువీ పెళ్లి ముందటి 6 ముచ్చట్లు చూద్దాం.....

1/7 Pages

జులై లో ఎంగేజ్మెంట్ చేసుకున్న యువీ,హేజల్ లు డిసెంబర్ లో పెళ్లి చేసుకోనున్నారు.

English summary

Sixer Kingh Yvaraj singh was going to marry Hazel Keech and recently Yuvi and his mother together met Indian Prime minister Narendra Modi and invited to his marriage. A news going viral over the internet that Narendra Modi's name was wrongly printed on Yuvi's wedding Card.