నితీష్ కి మోడీ శుభాకాంక్షలు

Narendra Modi Birthday Wishes To Nitish Kumar

04:27 PM ON 1st March, 2016 By Mirchi Vilas

Narendra Modi Birthday Wishes To Nitish Kumar

రాజకీయాలన్నాక పట్టు విడుపు ప్రదర్శించాలి. అప్పుడే రక్తి కడుతుంది. అంతేకానీ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్టు పట్టుదలకు పొతే, ప్రయోజనం శూన్యం. ఇది ఈ ఇద్దరు నేతలకు బాగా తెల్సు. అందుకే ఒకరి నొకరు సిద్ధాంత పరంగా ఎంత విభేదించుకున్నా, ఒకరి డిల్లీ లో పిఎమ్ అయితే, మరొకరు బీహార్ను గద్దె వశం చేసుకున్నారు. వారిద్దరూ ఎవరో తెలుసు కదా. ఒకరు ప్రధాని మోడీ , మరొకరు బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌... వీరిద్దరి మధ్యా పచ్చ గడ్డి వేస్తే, భగ్గు మంటుందని అంటారు. అయితేనేమి, ఈవేళ నితీష్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్‌ ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు మోడీ ట్వీట్‌ చేసారు.

English summary

Political rivals Indian Prime Minister says birthdays wishes to Bihar Cheif Minister Nitish Kumar.Modi conveys his wishes on in Twitter and Nitish kumar also responded to his wishes and say thanks for his wishes.