డ్రమ్స్ వాయించిన మోడీ

Narendra Modi played drums in Africa

11:23 AM ON 11th July, 2016 By Mirchi Vilas

Narendra Modi played drums in Africa

ప్రధాని మోడీ ఏ దేశం వెళ్లినా అక్కడ ఏదో ఒక డిఫరెంట్ ముద్ర వేస్తూనే వున్నారు. తాజాగా ఆఫ్రికా దేశాల పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ, ఆదివారం కాసేపు మంచి డ్రమ్మర్ అయ్యారు. టాంజానియా స్టేట్ హౌస్ లో తనకోసం ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో ఆయన.. అక్కడి సంప్రదాయక జుగల్ బందీ డ్రమ్స్ వాయించారు. టాంజానియా అధ్యక్షుడు జాన్ పొంబె మగుఫులితో కలిసి మోడీ సరదాగా డ్రమ్స్ వాయిద్యంతో సందడి చేశారు. మొత్తానికి అందరూ మంత్ర ముగ్దులయ్యారట. దటీజ్ మోడీ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

English summary

Narendra Modi played drums in Africa