ఓ పెళ్లి కూతురు అడగ్గానే.. మోడీ ఎంత డబ్బు పంపారో తెలుసా?

Narendra Modi sent a money for bride

12:06 PM ON 21st November, 2016 By Mirchi Vilas

Narendra Modi sent a money for bride

అవునా అంటే అవుననే అంటున్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో చాలామంది చాలారకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక తమ వివాహలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని దేశవ్యాప్తంగా పలువురు పెళ్లికూతుళ్లు రుసరుసలాడుతుండగా... వారణాసిలోని ఓ కుటుంబం మాత్రం తమ కూతురు పెళ్లికి భరోసా ఇచ్చిన ప్రధాని మోడీకి చేతులెత్తి నమస్కరిస్తోంది. అసలు వివరాల్లోకి వెళ్తే...

1/3 Pages

ప్రభుత్వ నిర్ణయం కారణంగా తన పెళ్లికి డబ్బుదొరకడం కష్టంగా మారిందనీ... మీరే ఆదుకోవాలంటూ మోదీ నియోజక వర్గం వారణాసికి చెందిన ఓ యువతి ప్రధానికి లేఖ రాసింది. ఆమె లేఖ చదివి మోడీ స్పందించిన తీరు ఆ కుటుంబాన్ని సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తింది. రూ.500, రూ.1000 నోట్ల రద్దు నిర్ణయంతో చేనేత కార్మికుడు జితేంద్ర సాహుకు దిక్కు తోచని పరిస్థితి ఎదురైంది.

English summary

Narendra Modi sent a money for bride