ఈ హీరోలు చేసిన షాకింగ్ కామెంట్స్ కి మోడీ రిప్లై ఏమిచ్చారో తెలుసా?

Narendra Modi shocking replies to celebrities

12:45 PM ON 10th November, 2016 By Mirchi Vilas

Narendra Modi shocking replies to celebrities

దేశంలో నల్లధనం అదుపు చేయాలనే ఉద్ధేశంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ, తీసుకున్న సంచలన నిర్ణయానికి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు కురిపించారు. రజనీకాంత్, కమల్ హాసన్, నాగార్జున, కరణ్ జోహార్, రితేష్ దేశ్ ముఖ్, మధుర్ భండార్కర్, అనిల్ కుంబ్లే, కైలాశ్ ఖేర్, కైలాశ్ సత్యార్థి తదితరులు మోదీ నిర్ణయం సరైనదని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. వీరందరికీ మోడీ ఇవాళ పేరు పేరునా బదులిచ్చి తానేమిటో నిరూపించుకున్నారు. ఎవరు ఏమన్నారు దానికి మోడీ ఎలా స్పందించారో చూద్దాం...

1/9 Pages

'హ్యాట్సాఫ్ నరేంద్ర మోదీ గారు. కొత్త భారతదేశం ఆవిర్భవించింది. జైహింద్' అంటూ రజనీకాంత్ ట్వీట్ చేయగా.. మోడీ బదులిస్తూ.. 'ధన్యవాదాలు. మనమంతా కలిసికట్టుగా పనిచేసి సంపన్న, అవినీతి రహిత భారతదేశాన్ని నిర్మిద్దాం' అని ట్వీట్ చేశారు.

English summary

Narendra Modi shocking replies to celebrities