అమ్మతో గడిపిన మధుర క్షణాలు

Narendra Modi Spends Time With His Mother

11:36 AM ON 16th May, 2016 By Mirchi Vilas

Narendra Modi Spends Time With His Mother

ఈ ప్రపంచాన్ని మనకు చూపించే తొలి గురువు, మార్గ నిర్దేశకురాలు అమ్మ. దేశానికి ప్రధాని అయినా తల్లికి బిడ్డే. దిల్లీ రేస్‌కోర్స్‌ రోడ్డులోని ప్రధాని అధికార నివాసంలో ప్రధాని నరేంద్రమోడీ తల్లి హీరాబెన్‌ మోడీ కొన్ని రోజులు గడిపారు. ఆదివారం ఆమె తిరిగి గుజరాత్‌ చేరుకున్నారు. చాలా కాలం తర్వాత ఆమెతో ఎక్కువ సమయం గడిపానని మోడీ ట్విట్టర్‌ ద్వారా ఆనందం వ్యక్తంచేశారు. తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె రావడం ఇదే తొలిసారని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:ఆ పనులు చేసే దానిలా కనిపిస్తున్నానా?

ఇవి కూడా చదవండి:బన్నీ పై సీరియస్ అయిన స్నేహ

English summary

Indian Prime Minister Narendra Modi tweeted that he spend time with his mother in Presidential house. He posted some pic of him in Twitter . Modi's Mother visited presidential house for the first time after Modi as Prime Minister.