బాత్రూం డ్రెస్‌తో నడిరోడ్డు పైన హీరోయిన్‌ హల్‌చల్‌

Nargis Fakhri in bathroom dress

11:32 AM ON 23rd March, 2016 By Mirchi Vilas

Nargis Fakhri in bathroom dress

'రాక్‌స్టార్‌' చిత్రంతో బాలీవుడ్‌ కి పరిచయమైన అమెరికన్‌ బ్యూటీ నర్గీస్‌ ఫక్రి. తన మొదటి చిత్రమే సూపర్‌ హిట్‌ కావడంతో ఆ తరువాత వరుస పెట్టి అవకాశాలు దక్కించుకుంది ఈ హాట్‌ బ్యూటీ. అయితే సినిమాల్లో హీరోయిన్లు కురచ దుస్తులు, బికినీలు వేసుకొవడం మామూలే. కుదిరితే మొత్తం విప్పేయడానికి కూడా వెనుకాడడం లేదు. అయితే ఈ అమ్మడు తాజాగా ఒక పని చేసింది. అదేంటంటే బాత్‌ రూంలో వేసుకోవల్సిన బట్టలని నడిరోడ్డు పై వేసుకుని తిరిగింది. అవును.. నిత్యం రద్దీగా ఉండే ముంబై వీధి రోడ్ల పై ఈ అమ్మడు ఇలా దర్శనమిచ్చింది. అలా తిరగడమే కాకుండా ఆ వీడియోని తనే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. అయితే ఈ పని ఎందుకు చేసింది అనుకుంటున్నారా? అయితే అసలు విషయంలోకి వెళ్దాం.

Nothing feels better than walking around in a bathrobe and slippers in the city. #mumbai #relaxed #setlife #Banjo

A video posted by Nargis Fakhri (@nargisfakhri) on

1/4 Pages

ఇదంతా జాంబో కోసమేనట

నర్గీస్‌ ఈ పని పబ్లిసిటీ కోసమో, మరే దానికోసమో ఈ పని చేయలేదు. నర్గీస్‌ తాజాగా నటిస్తున్న చిత్రం 'బాంజో'.

English summary

Nargis Fakhri in bathroom dress. Nargis Fakhri roamed on Mumbai street roads with bathroom dress. She is looking very hot in that avatar.