‘బాంజో’ ఫస్ట్‌లుక్‌ లో నర్గీస్‌ 

Nargis Fakhri's first look from Banjo

11:53 AM ON 16th March, 2016 By Mirchi Vilas

Nargis Fakhri's first look from Banjo

బాలీవుడ్‌ నటులు రితేష్‌ దేశ్‌ముఖ్‌, నర్గీస్‌ ఫక్రీ జంటగా ‘బాంజో’ రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో నర్గీస్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల అయింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ఎరాస్‌ నౌ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. అమెరికా నుంచి వచ్చిన డీజే పాత్రలో ఆమె నటిస్తోందని తెలిపింది. ఇది ఒక మ్యూజిక్‌ డ్రామా. రవి యాదవ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కృషిక లుల్ల నిర్మాతగా వ్యవహరిస్తుండగా. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి .విశాల్‌-శేఖర్‌ సంగీతం సమకూరుస్తున్నాడు.

English summary

Bollywood drama 'Banjo' starring Nargis Fakhri and Riteish Deshmukh has kick-started its shoot. Lead actress has revealed the first look.