నరుడా.. డోనరుడా..! ఫస్ట్ లుక్ !

Naruda Donaruda Movie First Look

10:55 AM ON 20th September, 2016 By Mirchi Vilas

Naruda Donaruda Movie First Look

అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ లేటెస్ట్ గా రూపొందుతున్న నరుడా..! డోనరుడా..! మూవీ ఫస్ట్ లుక్ ను కింగ్ నాగార్జున రిలీజ్ చేసాడు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణ లో రమా రీల్స్ , ఎస్.ఎస్ .క్రియేషన్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ మూవీ రూపొందుతోంది. పల్లవి సుభాష్ ఈ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమౌతోంది. తనికెళ్లభరణి కీరోల్ పోషిస్తున్న ఈ సినిమాని గోల్కొండ హైస్కూల్ , ఊహలు గుసగుసలాడే సినిమాల కు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్నారు.

వై.సుప్రియ, జాన్ సుధీర్ పూదోట నిర్మాణం. షనీల్ డియో సినిమాటోగ్రఫీ. సంగీతం శ్రీచరణ్ పాకాల. శ్రీలక్ష్మి, సుమన్ శెట్టి, భద్రమ్ , జబర్దస్త్ శేషు, సుంకర లక్ష్మి, పుష్ప , చలపతిరాజు ఇతర తారాగణం. ఇక ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లో స్పెర్మ్ డోనర్ గా సుమంత్ కనిపించేలా రూపొందించారు.

ఇవి కూడా చదవండి:మామీద కాదు వీర జవాన్లపై బయోపిక్ తీయండి

ఇవి కూడా చదవండి:సింహం ఎవరికీ భయపడదు సైనికుడి ప్రసంగానికి జేజేలు (వీడియో)

English summary

Legendary Actor Akkineni Nageswara Rao's Grandson Sumanth was struggling without success from few years and he was trying different types of stories to establish in film industry and now he was acting in a Movie named "Naruda Donaruda" and this movie first look was released by the movie unit. This movie look was released by Akkineni Nagarjuna and Annapurna Studios was also one of the producer for this movie.