కైలాస పర్వతంపై శివుని ఆనవాళ్లు ... బయటపెట్టిన నాసా ... (వీడియో)

NASA Released Historical Proof About Lord Shiva

11:35 AM ON 21st January, 2017 By Mirchi Vilas

NASA Released Historical Proof About Lord Shiva

శివుడు ఎక్కడుంటాడంటే కైలాసంలో అంటారు కదా. అయితే అది భూమ్మీదే ఉందట. హిమాలయాల దగ్గర కైలాస పర్వతంపై శివుడు సంచరిస్తాడట. ఇందుకు సంబంధించిన ఆనవాళ్లు లభ్యమయ్యాయి. అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఇందుకు సంబంధించిన రహస్యాన్ని చేదించిందట . ఈమేరకు ఓ వీడియో నెట్ లో హల్ చల్ చేస్తోంది. విపరీతంగా వైరల్ అయిన ఈ వీడియో మీరూ వీక్షించండి. కైలాస పర్వతంపై శివుడి జాడలు కనిపిస్తాయి.

English summary

NASA Released Historical Proof About Lord Shiva.