'బాహుబలి' కి జాతీయ అవార్డు.. ఇంకా..

National award for Baahubali movie

12:42 PM ON 28th March, 2016 By Mirchi Vilas

National award for Baahubali movie

63వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం తాజాగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా రికార్డులను కొల్లగొట్టిన ‘బాహుబలి’ చిత్రం జాతీయ అవార్డు దక్కించుకుంది. బాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలు క్రియేట్ చేసిన కలెక్షన్ ల రికార్డులని ఒక తెలుగు సినిమా అయిన 'బాహుబలి' చిత్రం సరికొత్త రికార్డును క్రియేట్ చేసి జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, రానా, అనుష్క, తమన్నా ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దర్శకధీర ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించారు. ఇప్పటివరకు జాతీయస్థాయిలో తెలుగు సినిమాకు ఇంత గుర్తింపు రావడం ఇదే మొదటిసారి.

దీనితో తెలుగు సినిమా కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయని అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా 'బాహుబలి 2' తెరకెక్కుతుంది. ఇంకా ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ డైరెక్టర్ ని కూడా ప్రకటించింది. వాళ్ళెవరో చూద్దాం.. 

ఇది కూడా చదవండి: కోహ్లీని దెబ్బతీస్తున్న ఆసీస్ మాజీ క్రికెటర్ ...

ఇది కూడా చదవండి: కోహ్లీకి పూనమ్ హాట్ గిఫ్ట్

1/5 Pages

ఉత్తమ చిత్రం: (బాహుబలి)

English summary

National award for Baahubali movie. National award for Baahubali movie and also National award for Kangana Ranaut.