సహజమైన ఫేస్ స్క్రబ్స్

Natural face scrubs

02:54 PM ON 27th February, 2016 By Mirchi Vilas

Natural face scrubs

ఆరోగ్యకరమైన మరియు ప్రకాశించే చర్మం కోసం చర్మంపై చనిపోయిన చర్మ కణాలు మరియు మలినాలను తొలగించటానికి ఎక్స్ ఫ్లోట్ చాలా అవసరం. దీని కోసం మార్కెట్ లో అనేక రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఉత్పత్తులలో ఉండే కఠినమైన రసాయనాలు చర్మానికి చికాకును కలిగించటమే కాక చర్మాన్ని కాంతివిహినంగా మారుస్తాయి. అందువల్ల మనకు అందుబాటులో ఉండే సహజమైన పదార్దాలను ఉపయోగించి స్క్రబ్స్ తయారుచేసుకుందాం.

1/7 Pages

1. స్ట్రాబెర్రీ మరియు తేనే స్క్రబ్

స్ట్రాబెర్రీలలో యాంటి ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన చర్మ ఆరోగ్యానికే కాకుండా మొత్తం ఆరోగ్యానికి సహాయపడుతుంది. తేనే మరింత సమర్ధవంతంగా పనిచేస్తుంది.  ఈ రెండు సహజ పదార్దాలు చర్మం కోసం ఉపయోగకరంగా ఉంటాయి.

పద్దతి

ఒక కప్పు స్ట్రాబెర్రిలను తీసుకోని మెత్తని పేస్ట్ గా తయారుచేయాలి. దానిలో కొన్ని స్పూన్ల తేనే,కొంచెం పంచదార కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

English summary

Here are some natural face scrubs. We have several exfoliating skin care products available on the market claiming to improve the skin health apart from exfoliating the dead cells. Such products, however, contain lots of harsh ingredients, irritating fragrances etc.