జిడ్డు చర్మాన్ని వదిలించుకోండిలా

Natural home remedies to treat oily skin

12:59 PM ON 18th January, 2016 By Mirchi Vilas

Natural home remedies to treat oily skin

జిడ్డు చర్మాన్ని నిర్వహించటం చాలా కష్టం. అయితే ఈ సమస్యను నివారించటానికి అనేక పరిష్కారాలు ఉన్నాయి. దీని కోసం ఖరీదైన, రసాయన ఆధారిత చర్మ రక్షణ ఉత్పత్తులను వాడవలసిన అవసరం లేదు. మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో జిడ్డు చర్మాన్ని వదిలించుకోవచ్చు.

1/6 Pages

జిడ్డు చర్మ చికిత్సలో సహజమైన ఇంటి నివారణలు

గుడ్డు తెల్లసొన

గుడ్డు తెల్లసొన జిడ్డు చర్మాన్ని వదిలించటంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. తెల్లసొనను ముఖానికి రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి. అంతేకాక, గుడ్డు తెల్లసొనలో నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 15 నిముషాలు అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

Natural home remedies to treat oily skin.It is difficult to manage oily skin, but there are several solutions to handle this problem.