హీట్ స్ట్రోక్ ని నయం చేయటానికి ఇంటి చిట్కాలు

Natural Remedies to Treat Heat Stroke

09:26 AM ON 15th March, 2016 By Mirchi Vilas

Natural Remedies to Treat Heat Stroke

వేసవి కాలంలో వాతావరణం చాలా వేడిగా ఉండటమే కాకుండా చాలా అసౌకర్యంగా ఉంటుంది. అలాగే శరీర ఉష్ణోగ్రత కూడా పెరిగిపోతుంది. ఈ వేసవి కాలంలో బయట ఎక్కువగా తిరిగినప్పుడు  హీట్  స్ట్రోక్ రావటం అనేది సాదారణమే. అయితే శరీరంలో వేడి ఎక్కువయ్యి శరీరంలో కీలకమైన అవయవాలకు హాని కలగవచ్చు. అందువల్ల ఇప్పుడు హీట్  స్ట్రోక్ లక్షణాలను తెలుసుకుందాం. తలనొప్పి వేగంగా శ్వాస మరియు గుండె రేటు పెరుగుట చర్మం ఎరుపుదనం వికారం మరియు వాంతులు మితిమీరిన చెమట పట్టుట మరియు మైకము ఈ లక్షణాలు కనపడగానే మొదట నీటిని త్రాగాలి. ఆ తర్వాత శరీర ఉష్ణోగ్రతను నియంత్రించాలి. ఇప్పుడు హీట్ స్ట్రోక్ ని నివారించటానికి కొన్ని ఇంటి చిట్కాల గురించి తెలుసుకుందాం.

1/11 Pages

1. ఉల్లిపాయ రసం

ఉల్లిపాయ రసం అనేది హీట్ స్ట్రోక్ ని నివారించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. . చెవుల వెనుక మరియు  ఛాతీ మీద ఉల్లిపాయ రసాన్ని రాస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గటానికి సహాయపడుతుంది. చికిత్సా ప్రయోజనాల కోసం ఉల్లిపాయ రసంలో జీలకర్ర,తేనే కలపవచ్చు. అలాగే సలాడ్లు మరియు చట్నీలలో పచ్చి ఉల్లిపాయ వేస్తె వ్యవస్థను చల్లబరుస్తుంది.

English summary

Natural Remedies to Treat Heat Stroke. A heat stroke may hit you as a result of low fluid levels in your body or severe dehydration. If you are not drinking enough water to replenish fluids lost through sweating.