గుండె, మెదడు మరియు శరీరానికి ఆరోగ్య చిట్కాలు

Natural Tips for Heart and Mind

10:41 AM ON 31st March, 2016 By Mirchi Vilas

Natural Tips for Heart and Mind

అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా స్ట్రోక్, గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి జబ్బులు వస్తాయి. అయితే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1/6 Pages

1. ప్రతి రోజు వ్యాయామం

ప్రతి రోజు మనం బ్రష్ ఎలా చేసుకుంటామో అదే విధంగా ప్రతి రోజు వ్యాయామం చేయాలి. టీవీ లేదా కంప్యూటర్ చూస్తూ ప్రతి రోజు కనీసం అరగంట పాటు వ్యాయామం చేయాలి. గుండె పనితీరు బాగుండాలంటే వాకింగ్, జాగింగ్, బైకింగ్, రోయింగ్ మెషిన్ , స్విమ్మింగ్ వంటి  ఏరోబిక్ వ్యాయామాలను ఎంచుకోవాలి.

ఎలివేటర్ కి బదులుగా మెట్లను ఎక్కటం అలవాటు చేసుకోవాలి. ఇంటిలో ముఖ్యమైన చిన్న చిన్న పనులకు భాగస్వామితో కలిసి నడిచి వెళ్ళితే విశ్రాంతి మరియు ఒత్తిడి తగ్గుతుంది.

English summary

In this article, we have listed about Natural Tips for Heart, body and Mind. Your heart, brain and overall health are harmed by foods high in saturated fats, salt and cholesterol. So follow these tips you get healthy body.