దోమల బెడద నుండి తప్పించుకోండిలా ...

Natural ways to keep out the mosquitoes in your house

12:55 PM ON 8th December, 2015 By Mirchi Vilas

Natural ways to keep out the mosquitoes in your house

అన్ని కాలాలలో కామన్‌గా ఉండేవి దోమలు. వీటివలన అనేక రకాల వ్యాదులు వ్యాప్తి చెందుతాయి. ఈ దోమలను చంపడానికి అనేకరకాల రసాయనాలను వాడడం వలన  చాలా మంది అలర్జీలకు గురవుతారు. దోమలు మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా, బోదకాలు ఇలా ఎన్నో రకాల వ్యాదులను వ్యాప్తిచేస్తాయి. అందువల్ల దోమలు కుట్టకుండా ఉండటానికి చాలామంది బయట దొరికే రసాయనాలను వాడడం వలన కొన్నికొన్ని రసాయనాల ప్రతిచర్యల కారణంగా అలర్జీలు, శ్వాసకోశ వ్యాదులు వస్తాయి. అందువల్ల ఎటువంటి ప్రమాదాలు లేని సహజసిద్ధమైన వాటితో దోమల బెడదను ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు చూద్ధాం.

1/11 Pages

 

1. వేప నూనె

దోమలను చంపుతూ వరండాలో తిరిగే బదులు వేప నూనెను ప్రయత్నించడం మంచిది. ఈ వేప నూనె సమర్ధవంతంగా పనిచేస్తుందని అమెరికన్‌ మస్కిటో కంట్రోల్‌ అసోసియేషన్‌ వారు ప్రయోగాత్మకంగా నిరూపించారు.

  • 1:1 నిష్పత్తిలో వేపనూనె, కొబ్బరినూనె కలిపి రాసుకోవడం వలన దోమలు దరిచేరవు.
  • దీనిలో అత్యంత శక్తిగల యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీవైరల్‌ మరియు యాంటీప్రొటోజల్‌ ఏంజెంట్స్‌ ఉన్నాయి.
  • ఇది రాసుకోవడం వలన వేపనూనె వాసనకి దోమలు దరిచేరవు.
  • వేపనూనె, కొబ్బరినూనె కలిపి రాసుకోవడం వలన 8 గంటలపాటు దోమలను దరిచేరకుండా ఈ చిట్కా సంరక్షిస్తుంది.

English summary

If you are looking for natural ways to get rid of mosquitoes in your house then  follow these home remedies.