నాయకి మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Nayaki movie review and rating

06:24 PM ON 15th July, 2016 By Mirchi Vilas

Nayaki movie review and rating

దాదాపు దశాబ్ధం పాటు తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన త్రిష, తన కెరీర్ లో మొదటిసారి చేసిన ఓ పూర్తి స్థాయి లేడీ ఓరియంటడ్ సినిమా 'నాయకి'. గోవీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హర్రర్ కామెడీ పోస్టర్స్, ట్రైలర్ తో కొద్దినెలల క్రితం నుంచే మంచి ఆసక్తిని రేకెత్తించాయి. చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం, ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ నాయకి ఎంత వరకు ప్రేక్షకులని అలరించిందో మనం ఇప్పుడు చూద్దాం..

Reviewer
Review Date
Movie Name Nayaki Telugu Movie Review and Rating
Author Rating 2.5/ 5 stars
1/7 Pages

ప్రధాన తారాగణం:

దర్శకత్వం: గోవి

నిర్మాణం: గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ 

తారాగణం: త్రిష, గణేష్ వెంకటరామన్, సుష్మ రాజ్, సత్యం రాజేష్ తదితరులు 

నిర్మాత: గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి

సంగీతం: రఘు కుంచె

నేపధ్య సంగీతం: సాయి కార్తీక్

సినిమా నిడివి: 125 నిముషాలు 

సెన్సార్ సర్టిఫికేట్: 'A' సర్టిఫికేట్

రిలీజ్ డేట్: 15-07-2016

English summary

Nayaki movie review and rating