ఆ సినిమాలో బికినీతో రెచ్చగొడుతున్న నయన్‌

Nayanathara again wearing bikini

01:39 PM ON 22nd February, 2016 By Mirchi Vilas

Nayanathara again wearing bikini

ప్రస్తుతం కోలీవుడ్‌ లో టాప్‌ హీరోయిన్‌గా వెలిగొందుతున్న నటి నయనతార. కెరీర్‌ స్టార్టింగ్‌ లో ఈ అమ్మడు రెచ్చిపోయి మరీ అందాలు ఆరబోసేది. లిప్‌లాక్‌ సన్నివేశాలు, అందాలు విపరీతంగా ఆరబోయ్యడం, అంతా ఇంతా కాదు ఓ రేంజ్‌లో అందాలు విందు ఇచ్చింది. అజిత్‌ నటించిన 'బిల్లా' చిత్రంలో బికినీ ధరించి అందాలు ఒలకబోసింది. అయితే ఈ అమ్మడు గత రెండు సంవత్సరాలుగా అందాలు ఒలకబొయ్యడానికి ఇష్టపడటం లేదు. కొంచెం ఎక్స్‌పోజింగ్‌ ఇచ్చినా ఎక్కువ చీరలో కనిపించడానికే ఇష్టబడుతుంది. తాజాగా ధనుష్‌ తో నటించిన చిత్రంలో దర్శకుడు బికినీ ధరించాలని చెప్పినా ఈ సన్నివేశానికి బికినీ అవసరంలేదు కదా అని అభ్యంతరం చెప్పిందట.

అయితే ఈ అమ్మడు మొదటిసారి విక్రమ్‌ తో నటిస్తున్న 'ఇరుముగన్‌' చిత్రంలో టూ పీస్‌ బికినీ వేసుకుని మరోసారి హాట్‌ హాట్‌గా రెచ్చగొట్టనుందట. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మరో కధానాయిక నిత్యామీనన్‌ కూడా నటిస్తుంది.

English summary

Nayanathara again wearing bikini in Vikram's Irumugan movie. This movie is directing by Anand Shankar. Nithya Menon is acting as a another heroine in this movie.