'ఆటోగ్రాఫ్‌' సీక్వెల్‌లో నయనతార!

Nayanthara in Autograph sequel

10:43 AM ON 4th January, 2016 By Mirchi Vilas

Nayanthara in Autograph sequel

2004 లో తమిళంలో సూపర్‌ హిట్టైన 'ఆటోగ్రాఫ్‌' చిత్రాన్ని చరణ్‌ తెరకెక్కించారు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ రూపొందించడానికి చరణ్‌ సిద్ధమయ్యారు. ఈ సీక్వెల్ లో కోలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌ అయిన నయనతార నటించబోతుంది. ఈ చిత్రం 2016 ద్వితియార్ధంలో సెట్స్ పైకి వెళ్లనుంది. తెలుగులో రవితేజ నటించిన 'నా ఆటోగ్రాఫ్‌ స్వీట్‌ మెమొరీస్‌' తమిళంలో ఆటోగ్రాఫ్‌ చిత్రం నుండి రీమేక్‌ చేసినదే. ఇందులో భూమిక, గోపిక ముఖ్య పాత్రల్లో నటించారు.

English summary

Nayanthara in Autograph sequel which is super hit in 2004 Autograph tamil movie. Directed by Cheran.