స్టేజ్ పై అల్లు అర్జున్ పరువు తీసేసిన నయనతార(వీడియో)

Nayanthara rejected to take award from Allu Arjun on stage

04:31 PM ON 7th July, 2016 By Mirchi Vilas

Nayanthara rejected to take award from Allu Arjun on stage

ఇటీవలే సైమా అవార్డ్స్ వేడుక అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ సైమా అవార్డ్స్ వేడుకకి సౌత్ ఇండియా మూవీ స్టార్స్ తో పాటు టాలీవుడ్ నుండి చిరంజీవి, అల్లు అర్జున్, మహేష్ బాబు, నయనతార, సమంత మరియు మరికొంత మంది ప్రముఖులు హాజరు అయ్యారు. ఈ సైమా అవార్డ్స్ వేడుకలో తమిళంలో బెస్ట్ హీరొయిన్ గా నయనతార 'నానుమ్ రౌడీ' అనే చిత్రానికి అవార్డు వచ్చింది. ఇదే చిత్రం తెలుగులో 'నేను కూడా రౌడీనే' అనే పేరుతో విడుదలై తెలుగులో కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన నయనతారకి అవార్డు అందచేయవల్సిందిగా అల్లు అర్జున్ ని స్టేజి మీదకి పిలిచారు.

కానీ నయనతార ఎవరూ ఉహించని విధంగా ఈ మూవీ డైరెక్టర్ విగేష్ శివన్ నన్ను ఈ చిత్రంలో నీకంటే కూడా ఎవ్వరు బాగా చేయలేరు అని ప్రోత్సహించి నాతో ఈ సినిమాలో నటించేలా చేశారు. ఈ అవార్డుని నేను విగేష్ శివన్ చేతుల మీదగా తీసుకుందాం అని అనుకుంటున్నాను అని స్టేజి మీద అవార్డు ఇవ్వడానికి రెడీగా ఉన్న అల్లు అర్జున్ పరువు తీసేసింది. విగేష్ శివన్ మరియు నయనతార లవ్ లో ఉన్నారు అనడానికి ఈ విషయం బట్టి అర్ధమైపోతుంది. మొత్తానికి స్టేజ్ పైనే అల్లు అర్జున్ పరువు తీసేసింది నయనతార.

English summary

Nayanthara rejected to take award from Allu Arjun on stage