ఆస్కార్ కి వెళ్లనున్న నీర్జా

Neerja Movie To Nominate For Oscar

10:07 AM ON 3rd March, 2016 By Mirchi Vilas

Neerja Movie To Nominate For Oscar

బాలీవుడ్‌ నటి సోనమ్‌కపూర్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘నీర్జా’ చిత్రాన్ని ఈ ఏడాది ఆస్కార్‌కి భారత్‌ తరఫున పంపనున్నారు. రామ్‌ మధ్వాని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హైజాక్‌కి గురైన విమానంలోని ప్రయాణికులను రక్షించిన నీరజ అనే ఎయిర్‌హోస్టెస్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే ప్రేక్షాదరణకు నోచుకున్న ఈ చిత్రాన్ని ఆస్కార్ కి పంపాలని ఆ చిత్ర నిర్మాతలు యోచన చేస్తున్నారు. ఈ అంశం ఫాక్స్‌స్టార్‌ స్టూడియో సీఈవో విజయ్‌ సింగ్‌ ప్రస్తావిస్తూ, . ఈ సినిమా భారత్‌ని గర్వపడేలా చేస్తుందని తాను భావిస్తున్నానని, భారత్‌ నుంచి అధికారికంగా 2016 ఆస్కార్‌కి వెళ్తుందని ఆయన ఆకాంక్షించారు.. అలాగే  చిత్రాన్ని ఇతర దేశాల్లో కూడా విడుదల చేయాలని తాము అనుకుంటున్నట్లు ఆయన చెబుతూ,  ఈ చిత్రం నుంచి ప్రజలు చాలా నేర్చుకోవచ్చన్నారు. 

నీర్జా గురించి ఆసక్తికరమైన విషయాలు స్లైడ్ షోలో....  

1/7 Pages

కథ


హైజాక్ గురైన విమానంలోని వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడే క్రమంలో తన ప్రాణాలనే కోల్పోయిన "నీర్జా బానోతు" జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. 

English summary

The most awaited film in Bollywood Neerja movie was released and going with super hit talk.This movie was taken based on the life history of Ashoka Chakra Winner Neerja Bhanot.Gujarat And Maharastra Governments gave Tax excemption to this movie and this movie producers were decided to nominate this movie to Oscar Awards