ప్లీజ్..వదిలేయమంటున్న నీతూ ..

Neethu agarwal relatives also arrested in smuggling case

11:17 AM ON 6th July, 2016 By Mirchi Vilas

Neethu agarwal relatives also arrested in smuggling case

సినీ నటులు మాఫీయా డాన్ లతో , స్మగ్లర్లతో సంబంధాలు ఉండడం కొత్తేమి కాదు. ఇందులో గతంలో కొందరు జైలు ఊచలు కూడా లెక్కాట్టారు కూడా. ఇక సినీ నటి నీతూ అగర్వాల్ ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అందుకే ఈమె మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. తనపై కేసులు పెట్టడమే కాకుండా,పోలీసులు తన బంధువులనూ అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారని ఆరోపించింది.

'మాకు ఎవరూ లేరు.. నా ఇద్దరు సోదరులనూ అక్రమంగా అరెస్టు చేశారు. వాళ్లకు ఏ కేసుతోనూ సంబంధం లేదు. వారిని రక్షించండి. అని నీతూ వేడుకుంది. మస్తాన్ వలీని పెళ్లి చేసుకున్నందుకే తనపై ఖాకీలు కేసులు పెట్టారని నీతూ అగర్వాల్ వాపోయింది. మరి ఎర్రచందనం దొంగలతో సంబంధాలు లేవని ఈమె చెబుతోంది నిజమా , అబద్ధమా అంటే నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: ఇలాంటి అమ్మాయిలని అబ్బాయిలు పెళ్లి చేసుకోరట

ఇది కూడా చూడండి: సర్జరీలతో సక్సెస్స్ అయిన హీరోయిన్లు

ఇది కూడా చూడండి: వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే

English summary

Neethu agarwal and her relatives also arrested in smuggling case. Neethu agarwal crying and says please leave me.